జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:-అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ ) ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో ఉన్నా హసన్‌పర్తి జూనియర్ కళాశాల నందు సభ్యత్వం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కసరబోయిన రవితేజ, హసన్‌పర్తి మండలం కార్యదర్శి కుక్కల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

previous post