April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్ధిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ నాయకులు.

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ ప్రతినిధి:-

గీసుకొండ మండలం విశ్వనాధపురంలో ఇటీవల కాలంలో జన్ను కొమురమ్మ మరణించారు కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఐదు వేల రూపాయలను ఆర్ధిక సహాయాన్ని కాంగ్రెస్ మండల నాయకులు వీరగోని రాజు కుమార్ అందజేసిన ఈ కార్యక్రమంలో మాదాసి రాంబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు బద్రు తిరుపతి కొమురయ్య రమేష్ సతీష్ నరేష్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

కాకతీయ చెరువులు కొల్లగొట్టేది ఎమ్మెల్యే చల్లా.

Jaibharath News

గీసుకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

ప్రశస్త్ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం