Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గోపు విజయ సింధూరి కి ఫార్మసీ లో డాక్టరేట్ పట్టా

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 03
వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం లోని మనుగొండ గ్రామానికి చెందిన గోపు విజయ సింధూరి తమిళనాడు రాష్ట్రం లోని సుప్రసిద్ధ అన్నామలై యూనివర్సిటీలో ఫార్మసీ విభాగంలో “నానోటెక్నాలజీ ద్వారా సహజ సిద్ధమైన మందులతో క్యాన్సర్ కు చికిత్స” అనే అంశంపై డాక్టరేట్ పట్టా సాధించడం జరిగింది. ఈ విద్యార్థినికి ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సెల్వముత్తుకుమార్ గైడ్ గా వ్యవహరించగా, ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ దామోదరన్ పిహెచ్ డి పట్టా అందజేశారు. ఈసందర్భంగా పీహెచ్ డి పట్టా పొందిన గోపు విజయ సింధూరి మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ గోపు అల్బీన్ రెడ్డి కి తాను సాధించిన డాక్టరేట్ పట్టా ను అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

108 ఈయంఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నందు ఉద్యోగనియామకాలు

అనతారం కు చెందిన కిరణ్ కు యుపిఎస్సీ లో 568 ర్యాంకు

వరంగల్ నగరంలో ఓటు వేసిన ట్రాన్స్ జెండర్స్