Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

సీరోల్ ఎస్సై నగేష్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

*సీరోల్ ఎస్సై నగేష్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి*మహబూబాబాద్ జిల్లా//మర్రిపేడ మండలం//సీతారాం తండాజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ ప్రతినిధి:-భారీ వర్షం ధాటికి మరిపెడ మండలంలోని సీతారాం తండాను వరద ముంచెత్తింది. ఈ సమాచారం అందుకున్న సీరోల్ ఎస్సై నగేష్ తన సిబ్బందితో సిరోల్ వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేసి ఎత్తైన ప్రదేశంలోకి తరలించడంతో పాటు ఓ వృద్ధురాలిని స్వయంగా ఎస్సై నగేష్ జోలె కట్టి ఎత్తుకొని వెళ్ళారు. ఈ క్రమంలో ఎస్సై చూపిన ప్రతిభ, ధైర్య సాహసాలకు ఎస్సై నగేష్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

Related posts

మత్స్యకారుడి వలలో 32 కిలోల భారీ చేప

మహబూబాబాద్ జిల్లాలోని భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామాలల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి

మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి