జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వర్ణపేట ప్రతినిధి:-వర్న్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి గ్రామంలోని 11వ వార్డులో అంతర్గత సిసి రోడ్డు పక్కన సైడ్ కాలువ లేకపోవడంతో వరదనీరు ఇండ్లలోకి చేరుతుందని కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పిచ్చి మొక్కలను తొలగించాలని వరంగల్ డివిజనల్ పంచాయతీ అధికారి వేదవతి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరమణ ఎంపీవో ధనలక్ష్మి కార్యదర్శి రామారావు పాల్గొన్నారు.
previous post