April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

తాడిశెట్టి విద్యాసాగర్ ను పరామర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ సతీమతీ కీ.శే తాడిశెట్టి నీరజ బుధవారం పరమవదించగా గురువారం నాడు హనుమకొండ కొత్తూరు జెండాలోని వారి స్వగృహంలో నీరజ పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, విద్యాసాగర్ కి మనోదైర్యం చెప్పిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Related posts

బాధితుడికి మొబైల్ ఫోన్ ను అప్పగించిన పోలీసులు

రిఫండ్ కోసం తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు అదనపు డీసీపీ రవి

ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు తప్పనిసరి