Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ కాంగ్రెస్ గ్రామ నూతన కమిటీ

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వర్ధన్నపేట ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎనుమాముల, ఇందిరమ్మ కాలనీ ఫేస్-1(ముసలమ్మ కుంట) కాలనీలలో ఇటీవల నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులుగా నియమితులైన సౌరం చిన్ని,,గొలుసులు సంతోష్, ప్రధాన కార్యదర్శులు దామెర ప్రవీణ్, బండ్ల సురేందర్ మరియు కమిటీ సభ్యులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సన్మానించారు నూతన అధ్యక్షులు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి పూల గుచ్చెం ఇచ్చి శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులు మంచిగా పనిచేసి గ్రామానికి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలువేరు శ్రీనివాస్ డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు

హైదరాబాద్ తరహాలో వరంగల్లులో కూడా హైడ్రా మంత్రి కొండా సురేఖ

గీసుకొండ మండలంలో పదవ తరగతి వార్షీక పరీక్షలు ప్రశాంతం ఎంఈఓ సత్యనారాయణ