జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 కేయూ
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని , ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ డిమాండ్ చేశారు. హన్మకొండ చౌరస్తా నుండి కాకతీయ యూనివర్సిటీ వరకు ర్యాలీ గా వచ్చి వీసీ ఆఫీస్ ముట్టడి చేసిన డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు

previous post