*కొమ్మాలలో కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు*
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//కొమ్మాల
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ ప్రతినిధి:-
ఇనగాల ఆభీమానీ ఆరకట్ల సాయి ఆధ్యర్యంలో కోమ్మాల స్టేజి వద్ద కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడలు తుమ్మనపల్లి శ్రీనివాస్ కుస రమేష్ ముడు నరసీంహా జక్కుల సరీత జన్ను రమేష్ జన్ను శ్రావణ్, కేపీ రాజు, ముదిగొండ శ్రీనివాస్, అశోక్, శ్యామ్, చల్లా కృష్ణారెడ్డి, గోనె మల్లారెడ్డి, సుధాకర్, నాగరపు స్వామీ, కాంగ్రెస్ పార్టీ ఆభీమానులు పేద్దఏత్తున పాల్గొన్నారు.