Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సమాజ సేవకులు అల్లం బాలకిషొర్ రెడ్డి

*పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సమాజ సేవకులు అల్లం బాలకిషొర్ రెడ్డి* 

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//గంగదేవిపల్లి 

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ ప్రతినిధి:-

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లం మర్రెడ్డి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ గ్రామమైన గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఇట్ట రామయ్య మరణ వార్త తెలుసుకొని వారి కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదాసి రాంబాబు, కొమ్ము శ్రీకాంత్, ఎంబాడి మహేందర్, గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కూసం రమేష్, మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డి, యార రాజయ్య, కడుదురు రాజిరెడ్డి, పెండ్లి లింగమూర్తి, గోనె రాజు, ఎరుకల రామ్ రెడ్డి, పొన్నాల రామరాజు, కన్నె రాజకుమార్, నాగిరెడ్డి, నాగయ్య, కన్నె రాజు, కన్నె కుమార స్వామి, గోపతి మల్లయ్య, కూసం రాజశేఖర్, తదీతరులు పాల్గొన్నారు.

Related posts

నిరుపేద వ్యక్తి దహన సంస్కారాలకి ప్రజలను చైతన్యపరిచి దయాగుణం చాటుకున్న పోలీస్ అధికారి

Sambasivarao

*సర్వాయి పాపన్న గౌడ్ జయంతి*

Sambasivarao

కొమ్మాల దేవస్థానం ఆవరణలో ఘనంగా పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Sambasivarao