*కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన 16 వ డివిజన్ అధ్యక్షులు*
హన్మకొండ
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 హనుమకొండ ప్రతినిధి:-
16 వ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 55 వ పుట్టిన రోజు వేడుకలను హనుమకొండలోని ఇనగాల స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి తల్లి తండ్రుల విగ్రహాన్ని బహుకరించిన అనంతరం కేక్ కట్ చేసి తినిపించటం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మరియు ఇతర మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.