*కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు*
హన్మకొండ
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ ప్రతినిధి:-
కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి 55 వ పుట్టినరోజు వేడుకలను తన ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గీసుకొండ మండలం కేంద్రానికి చెందిన వరిగల రాజు పాకాల శ్రీధర్ గాదర్ల రవి మేకల మోహన్ కోట యాకోబు ఇనుముల అభిలాష్ వీరగోని కిరణ్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.