*గొర్రెకుంటలో కూడా చైర్మన్ జన్మదిన వేడుకలు*
వరంగల్ జిల్లా//గొర్రెకుంట
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ ప్రతినిధి:-
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి 55 వ జన్మదిన వేడుకలు జి డబ్ల్యూ ఎం సి 15 వ డివిజన్ గొర్రెకుంట గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి కొమరా రెడ్డి మరియు గొర్రెకుంటా కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ల్యాదాల్ల సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న గొర్రెకుంటా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరియు గ్రామస్తులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.