Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చేరువతో గుర్తుతెలియని శవాన్ని ఎంజిఎంకు తరలించి మానవత్వాన్ని చాటుకున్న పోలీస్

*హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చేరువతో గుర్తుతెలియని శవాన్ని ఎంజిఎంకు తరలించి మానవత్వాన్ని చాటుకున్న పోలీస్*

హన్మకొండ

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 హనుమకొండ ప్రతినిధి:-

హనుమకొండ చౌరస్తా లష్కర్ బజార్ లో ఇటీవల ఒక గుర్తు తెలియని మృతదేహంని ముట్టుకునే విధంగా లేకపోవటంతో ఎవరు ముందుకు రాకపోగా హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చోరవతో కానిస్టేబుల్ రమణాకర్ మృతదేహాన్ని ఎంజీఎంకి అంబులెన్స్ లో తరలించి వారి మానవత్వం చాటుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వారిని కలిసి అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీపక్ రెడ్డి, కౌటిల్ రెడ్డి, రజినీకాంత్, పాల్గోనడం జరిగింది.

Related posts

సైలానీ బాబా దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యేలు

Jaibharath News

భక్తజనంతో కిటకిటలాడిన అగ్రంపహాడు జాతర -కిక్కిరిసిపోయిన క్యూలైన్లు

Jaibharath News

ఘనంగా చత్రపతి శివాజీ చక్రవర్తి జయంతి