*అన్నదానం చేసిన సాయి తిరుపతి రెడ్డి*
హన్మకొండ జిల్లా//పరకాల జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 పరకాల ప్రతినిధి:-
పరకాల బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారికి అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రజినీ నవీన్, రాణి సదానందం యూత్ ప్రధాన కార్యదర్శి దుప్పటి సుజయ్ రణదేవ్ నాయకులు నక్క చిరంజీవి, రమేష్, నాగరాజు, అజిమియ, సాగర్, విష్ణు, నగేష్, తదితరులు పాల్గొన్నారు.