Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 15వ డివిజన్ – మొగిలిచర్లలో మృతురాలి కుటుంబానికి పరామర్శి

*గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 15వ డివిజన్ – మొగిలిచర్లలో మృతురాలి కుటుంబానికి పరామర్శి*

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//మొగిలిచర్ల జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 వరంగల్ ప్రతినిధి:-

పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి కొముర రెడ్డి మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎలగొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో మొగిలిచర్ల లో క్రీ.శే.బిల్లా మల్లికాంబా కుటుంబానికి 25 కేజీ ల బియ్యంను సహాయముగా అందించి, వారి కుటుంబాన్నీ పరామర్శిoచి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 15 వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎలగొండ ప్రవీణ్, మొగిలిచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పత్తిపాక తిరుపతి, మద్దేల కనకయ్య, యూత్ నాయకులు కొత్తపల్లి రమణ, పుచ్చ క్రాంతి, అల్లం సూరయ్య, బెజ్జల వీరన్న, బందేల రాజు, పుచ్చ దిలీప్, యూత్ నాయకులు బెజ్జల రంజిత్, కమ్మరి రాజు, నవీన్, ఇంద మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి

adupashiva

బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి.

Sambasivarao

విద్యుత్ ఉద్యోగులు సస్పెండ్