*ఇల్లంద యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ప్రారంభం*
వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం ఇళ్ళంద గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 వర్ధన్నపేట ప్రతినిధి:-
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో గత 24 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రి వేడుకలు యంగ్ స్టార్ యూత్ అద్వర్యoలో ఘనంగా నిర్వహి స్తున్నారు, ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు ప్రారంభించారు. ఈ గణపతి నవరాత్రులకు విగ్రహ దాత పిన్నింటి అఖిల్ రావు అనిత దేవి ప్రత్యేక పూజలు చేశారు, యంగ్ స్టార్ యూత్ కమిటీ సభ్యులు, అరవింద్, జగన్ రెడ్డి దేవేందర్ రావు, ప్రశాంత్, సందీప్, శ్రీధర్, సంతోష్, రాకేష్, సతీష్, గోపాల్, అరవింద్, అభిలాష్, సాయి, శ్రీనాథ్, తేజ, అఖిల్ నాగరాజు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.