జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం సెప్టెంబర్ 7)
సంగెం మండలంలోని గౌడ బజార్ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు,భక్తులు, భక్తిశ్రద్ధలతో , నైవేద్యాలు, జై బోలో గణేష్ అంటూ భక్తి గీతాలు పాడుతూ మొదటి రోజు బొజ్జ గణపయ్య తొలి పూజ, కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. గౌడ వీధి వినాయకుని ప్రత్యేకత మట్టి వినాయకుని పూజిద్దాం పర్యవరాన్ని కాపాడుదాం అనే ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని పూజిస్తూ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ వినాయక భక్తి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిర్వహిస్తున్నారు… ఈ కార్యక్రమంలో విగ్రహ దాత.. మేడి శ్రీను విజయ, కమిటీ సభ్యులు మండ కృష్ణ పులి రాజశేఖర్ కోతి,క్రాంతి,మేడి రోహిత్, పులి ప్రశాంత్, ఎడ్ల బబ్లు, బొడిగె చంటి, స్వాత్విక్, లక్కీ,పోశాల.చిన్నూ,సాయి, రాహుల్, డింపు, లక్కీ, సిద్దు, నాగరాజు. సందీప్ రాహుల్ బన్నీ తదులు పాల్గొన్నారు