జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వరంగల్ ప్రతినిధి:-పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వరంగల్ లో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి. మాజీ ఎమ్మెల్యేకి మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, అభిమానులు తదితరులు పుట్టినరోజు శుభాాంక్షలు తెలిపారు.
previous post