*చాకచక్యంగా జేబు దొంగను పట్టుకున్న బస్టాండ్ పోలీస్*
వరంగల్ జిల్లా//నర్సంపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 నర్సంపేట ప్రతినిధి:-
గురజాల గ్రామస్తుడు డక్క సాంబయ్య అనే ప్రయాణికుడు నర్సంపేట నుండి హనుమకొండకు వెళ్ళుటకు నర్సంపేట బస్టాండులో హనుమకొండ బస్సు ఎక్కుతుండగా ఓ దొంగ తన జేబులో నుండి ఎనిమిది వేల రూపాయలు దొంగతనం చేస్తుండగా పట్టుకున్న బస్టాండ్ పోలీస్ సిబ్బంది.