*కొనయమాకుల పిడిఆర్ గార్డెన్స్ లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు*
వరంగల్ జిల్లా// గీసుకొండ మండలం//కొనయమాకుల
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వరంగల్ ప్రతినిధి:-
జననేతకు జన్మదిన శుభాకాంక్షలు. పరకాల అభివృద్ధి ప్రదాత, మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని గీసుగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో పిడిఆర్ గార్డెన్స్ లో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు, యూవజన నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.