Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్ఎంపి పి.ఎం.పి సంఘాల నిరసన ర్యాలీ

వరంగల్ జిల్లా//నర్సంపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 వరంగల్ ప్రతినిధి:-తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ,పీఎంపీ సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎన్ హరిబాబు నాయకత్వంలో ఆర్ఎంపి,పీఎంపీ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు  స్వామినాథ ఆధ్వర్యంలో నర్సంపేటలో జరిగిన ఆర్ఎంపీ, పి.ఎం.పి  నిరసన ర్యాలీలో తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ జిల్లా, నర్సంపేట డివిజన్ ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్ సభ్యులు వందలాది మంది పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆర్ఎంపీలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఆర్డిఓకి మెమొరండం సమర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగంపెళ్లి కిరణ్, వరంగల్ జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బండి రమేష్, ఉపాధ్యక్షులు పెండ్యాల సదానందం, మావిడాకులు రాజిరెడ్డి, పెండ్యాల మధు, మూటపోతుల రవి, ప్రధాన కార్యదర్శి పసరగొండ రమేష్, సంయుక్త కార్యదర్శి, పాలడుగుల జీవన్, కోశాధికారి గజ్జెల్లి రవీందర్, వరంగల్ సిటీ అధ్యక్షులు మామిడి ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు మాదాసి శ్రీనివాస్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సిరాజుద్దీన్, ఉపాధ్యక్షులు రహీముద్దీన్, చంద్రమౌళి కార్యదర్శి గోపగాని కిరణ్, సంయుక్త కార్యదర్శి నల్గొండ సుధాకర్, కోశాధికారి జన్ను నరేష్ కార్యవర్గ సభ్యులు దామోదర్, ఆర్ వెంకటేశ్వర్లు, సార సాంబశివుడు ఆర్ఎంపి,పిఎంపిలు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఇల్లంద లో తెలంగాణ విమోచన దినోత్సవం

Sambasivarao

బాధిత కుటుంబానికి 8 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

Sambasivarao

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న .పెసరు విజయచందర్ రెడ్డి

Jaibharath News