జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 నర్సంపేట
పత్రిక స్వేచ్ఛను భంగం కలిగిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి చేలుకలపేల్లి నరసింహస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెన్నారావు పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విలేకరి వివరాలకు వెళ్తే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పబ్లిక్ న్యూస్ రిపోర్టర్ గుగులోతు అమృనాయక్ వ్రాసిన వార్త మీద చేలుకలపేల్లి నరసింహస్వామి అనే ప్రభుత్వ ఉద్యోగి ఫోన్ చేసి జెసిపితోని ఇల్లును కూల్చేస్తా, పెట్రోల్ పోసి నిన్ను తగలబెడతా, అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నరసింహస్వామిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది, విలేకరైన అమృనాయక్ పత్రిక స్వేచ్ఛ భంగం కలిగిస్తున్నారని సమాచార హక్కుచట్టం జిల్లా కమిటీ మరియు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ వరంగల్ జిల్లా కమిటీ అండగా ఉంటుంది అని కమిటీసభ్యులు తెలియచేశారు.
previous post