జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 హనుమకొండ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నూతనంగా నియమించ బడిన బొమ్మ మహేష్ కుమార్ ను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఈ.వి. శ్రీనివాస్ రావు, ఏఐసిసి ఎస్.వి డిపార్ట్మెంట్ నేషనల్ డెలిగేటులు వారిని హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
