Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

స్వచ్ఛందంగా బందు పాటిస్తున్న ఆర్.ఎం.పి. పిఎం.పి డాక్టర్లు

*స్వచ్ఛందంగా బందు పాటిస్తున్న ఆర్.ఎం.పి. పిఎం.పి డాక్టర్లు*

వరంగల్ జిల్లా//చెన్నారావుపేట మండలం//పాపయ్యపేట గ్రామం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 నర్సంపేట ప్రతినిధి:-

స్వచ్ఛందంగా బంద్ పాటించిన ఆర్ఎంపీలు పీఎంపీలు చెన్నారావుపేట మండలం పాపయ్య పేట గ్రామం లోని, ఆర్ఎంపీ పిఎంపి వైద్యుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా స్వచందంగా రెండవ రోజు పాపయ్యపేట గ్రామ ఆర్ఎంపీ పీఎంపి వైద్యులు గ్రామ అధ్యక్షులు రాజకుమార్ జిల్లా ప్రధాన కార్యర్శి కత్తి స్వామి గౌడ్ మరియు కందాల వెంకటేశ్వర్లు అన్నేబోయిన అనిల్ మదరపు యకాన్న గుండె మధు భూక్యా శేఖర్ స్వచందంగా వైద్య సేవలు నిలిపి వేసి నిరసన తెలిపారు.

Related posts

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరామర్శ

Sambasivarao

ఘనంగా  ఉపాధ్యాయ దినోత్సవం

గోపు విజయ సింధూరి కి ఫార్మసీ లో డాక్టరేట్ పట్టా