Jaibharathvoice.com | Telugu News App In Telangana
జయశంకర్ భూపాలపల్లి జిల్లా

కార్యకర్త కుటుంబని అదుకున్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కిర్తి రెడ్డి

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 పరకాల ప్రతినిధి:-భూపాలపల్లి నియోజకవర్గం గోరి కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన తుమ్మనపల్లి మోహన్ రావు ఇటీవలే కాలంలో అకాల మరణం చెందగా మోహన్ రావు కుటుంబానికి దశదిన కార్యక్రమానికి కావలసిన నిత్యవసర వస్తువులు కూరగాయలు బియ్యము మొదలైన వస్తువులను భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి సత్యపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గోరి కొత్తపెళ్లి మండల అధ్యక్షులు సురుగురి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి భూపాలపల్లి జిల్లా నాయకులు మండల నాయకులు వారి స్వగృహంలో వారి యొక్క కుమారునికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి పార్లమెంటరీ కో- కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు రేగొండ మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి కాంతాల సర్వోత్తమ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర నాయకులు రవి కిరణ్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు రేగొండ మండలం ఉమ్మడి ఉపఅధ్యక్షులు గుడ్ల సుమన్ చంద్రశేఖర్ కుమ్మిడి తిరుపతి రెడ్డి బాబురావు సయ్యద్ గాలిఫ్ వాకిటి రాజుగారు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బస్సు షెల్టర్ నిర్మాణము చేపట్టాలి

Sambasivarao

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలిసిన బిజెపి నేతలు

Sambasivarao

దరఖాస్తు గడువు పొడిగింపు

Jaibharath News