జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 వర్ధన్నపేట తెలంగాణ ప్రభుత్వం మరియు చాణక్య ఎక్స్- ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ ఆగ్రో ఎక్సపో తెలంగాణ -2024 ప్రిమెమర్. 3 రోజుల సదస్సు కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావుని కలిసి సదస్సు నిర్వహించటకు అనుమతి కోరెను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల వ్యవసాయంలో తమ పంటను ఆధునిక పద్ధతులతో నైపుణ్యతతో విదేశాలకు ఉత్పత్తి చేయడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. రైతులకు వ్యవసాయంలో వివిధ నైపుణ్యాలను నేర్పించి కొత్త ఒరవడిని సృష్టించి వ్యవసాయ ఉత్పత్తులలో ఎగుమతిలో దేశంలో మొదటి రాష్ట్రంగా చేయడమే లక్ష్యం. ఈ వేదికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఇవ్వడం జరిగింది ఇందులో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు గండ్ర సత్యనారాయణ చాణిక్య ఎక్స్ ఫౌండేషన్ చైర్మన్ వరప్రసాద్ కాంగ్రెస్ నాయకులు రుగ్వేద్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

previous post