*టీఎస్ఎంసి, డిఎంహెచ్ఓ అధికారుల దాడులు వెంటనే ఆపాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన ఆర్ఎంపీ డాక్టర్లు*
వరంగల్ జిల్లా//చెన్నారావుపేట మండలం//పాపయ్యపేట గ్రామం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 నెక్కొండ ప్రతినిధి:-
చేన్నారావుపేట మండలం పాపయ్యపేటలోని తెలంగాణ రాష్ట్ర గ్రామ వైద్యులపై కొనసాగుతున్న టిఎస్ఎంసి, డిఎంహెచ్ఓ ప్రభుత్వ అధికారుల దాడులకు నిరసనగా వరంగల్ జిల్లా చేన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామ ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామ అధ్యక్షులు రాజకుమార్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి, స్వామి గౌడ్, కాందాల వెంకటేశ్వర్లు, అన్నేబోయిన అనిల్, మాదరపు యకన్న, గుండె మధు, భూక్యా శేఖర్, బానోతు మౌనిక, టిఎస్ఎంసి, డిఎంహెచ్ఓ అధికారుల దాడులు వెంటనే వెనక్కి తీసుకోవాలని అంబేత్కర్ విగ్రహానికి వినతీ పత్రం అందజేయడం జరిగింది.