*అనంతరం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించిన పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్*
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//అనంతారం గ్రామం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 వరంగల్ ప్రతినిధి:-
పరకాల నియోజకవర్గం గీసుకొండ మండల్ అనంతరం గ్రామానికి చెందిన 136 బూత్ అధ్యక్షులు శ్రీకాంత్ నాయనమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన. పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకులు డా. పగడాల కాళీ ప్రసాద్ రావు వారితోపాటు మండల అధ్యక్షులు నిమ్మగడ్డ విక్రం జిల్లా ఉపాధ్యక్షులు పగడాల రాజ్ కుమార్ పరకాల అసెంబ్లీ కన్వీనర్ ముల్కా ప్రసాద్ జిల్లా అధికార ప్రతినిధి చల్ల సాంబరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లం కేదారి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బూర్గుల యుగేందర్ మండల ఉపాధ్యక్షులు గడ్డమీద బాలరాజు మండల ప్రధాన కార్యదర్శి మరిపూడి శ్రీనివాసు మండల కోశాధికారి మరిపూడి రోశయ్య ఎండలో ఉపాధ్యక్షులు శ్రీనివాసు సీనియర్ నాయకులు ఆకుల వెంకన్న గట్ల బిక్షపతి కోట్ర తిరుపతిరెడ్డి కత్తి బిక్షపతి కందికొండ ప్రదీప్ గటీక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.