*తుమ్మనపల్లి మోహన్ రావు కుటుంబాన్ని పరామర్శించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యపాల్ రెడ్డి*
జయశంకర్ భూపాలపల్లి జిల్లా//గోరుకొత్తపల్లి మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 పరకాల ప్రతినిధి:-
గోరుకొత్తపల్లి మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తుమ్మన పెల్లి మోహన్ రావు దశదినకర్మకు హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి వారి వెంట నాయకులు చదువు రామచంద్రారెడ్డి మండల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి మండల నాయకులు బొట్ల సుమన్ బాపురావు భారతీయ జనతా పార్టీ గ్రామ బూత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.