Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వినాయక కమిటీ సభ్యులు

*అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వినాయక కమిటీ సభ్యులు*

వరంగల్ జిల్లా//ఖానాపురం మండలం//బుధరావుపేట
జేభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 నర్సంపేట ప్రతినిధి:-

బుధరావుపేటలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన వినాయక కమిటీ సభ్యులు వడ్ల బాబు భైరబోయిన సతీష్, హనుమండ్ల శ్రీను, భూతం నరేష్ అడుప రాజు, చిర్రా శేఖర్ మహేందర్ నాన్నబాల మధు ఓరుగటి రాకేష్,చిర్ర క్రాంతి కుమార్ భార్గవ్ కార్యక్రమంలో అన్నదానానికి హాజరైన నాయకులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చిన్ననాటి మిత్రులను లు   ఆపదలో నేస్తం

ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది…కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి మల్లారెడ్డి

అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన ఎంపీపీ భీమగాని. సౌజన్య*.

REPORTER JYOTHI