చెన్నారావుపేట ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రాకేష్ రెడ్డిని అభినందించిన ఆర్.ఎం.పి పి.ఎం.పి డాక్టర్లు
వరంగల్ జిల్లా//చెన్నారావుపేట మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 నర్సంపేట ప్రతినిధి:-
చెన్నారావుపేట ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాజేష్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్.ఎం.పి పి.ఎం.పి మండల సభ్యులు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు. ఎన్ ఐలయ్య ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ చెన్నారావుపేట డివిజన్ కోశాధికారి జన్ను నరేష్ చెన్నారావుపేట జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తి స్వామి గౌడ్ పాపయ్యపేట ఉపాధ్యక్షులు జగన్ దేవేందర్ అనిల్ సుధాకర్ తదితర సభ్యులు పాల్గొన్నారు.