*గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలో భూమి కోల్పోయిన రైతులు ఎక్కువ పరిహారం కావాలని కలెక్టరరును కలవడం జరిగింది*
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//మనుగొండ గ్రామ
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 వరంగల్ ప్రతినిధి:-
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూమి కోల్పోయిన గీసుగొండ మండలం, మనుగొండ గ్రామ రైతులు నష్ట పరిహారం ఎక్కువ ఇవ్వాలని కలెక్టర్ ని కలువడం జరిగింది. వారి పరిధిలో ఉన్నంత వరకు మాకు న్యాయం చేసినందుకు
కలెక్టర్, జేసీకి, ఆర్డీవోకి, ఎమ్మార్వోకి కృతజ్ఞతలు తెలిపినము. ఇందులో అల్లం మర్రెడ్డి, చాపర్తి నరసింహ, కుంట స్వామి, రాములు, మర్రి ఎల్లయ్య, ఓదెల రాజు, కుమార్, శ్రీశైలం, చాపర్తి సుధాకర్, దేవేందర్ తధితరులు ఉన్నారు