Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి మహా అన్నప్రసాదా కార్యక్రమం

*అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి మహా అన్నప్రసాదా కార్యక్రమం*

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//కొమ్మాల గ్రామం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 వరంగల్ ప్రతినిధి:-

కొమ్మాల గ్రామ ప్రజలకు మరియు భక్త మహాశయులకు
శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ సాధన యూత్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగ *13-09-2024 (శుక్రవారం) రోజు సాయంత్రం 8:గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి విగ్నేశ్వర మహారాజ్ కృపాకటాక్షం పొందగలరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాధన యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కొండం గణేష్ కార్యదర్శి కడారి శివకుమార్ సాధన యూత్&మేనేజ్మెంట్.

Related posts

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

మచ్చాపూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుక.

Jaibharath News

శంభునిపేట – గణేష్ నగర్ లో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ