*ఉప్పరపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేసిన ఇండ్లను కూల్చివేసిన తహసీల్దార్*
వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//ఉప్పరపల్లి గ్రామం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 వర్ధన్నపేట ప్రతినిధి:-
ఉప్పరపల్లి క్రాస్ వద్ద ప్రభుత్వ భూమి సర్వే నెం: 32 లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేసిన ఆరు ఇండ్లను కూల్చివేసిన తహసీల్దార్ విజయసాగర్.