*గోపాల నవీన్ రాజుని కలిసిన టీబీసీపీస్ జిల్లా అధ్యక్షుడు దయ్యాల ప్రభాకర్*
వరంగల్ జిల్లా
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 వరంగల్ ప్రతినిధి:-
ఇటీవల తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజుని సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరతుతో కలిసి రాంకీలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు దయ్యాల ప్రభాకర్ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.