జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 వర్ధన్నపేట ప్రతినిధి:-వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో యంగ్ స్టార్ యూత్ ఆదర్యంలో ప్రత్యేక పూజలో
శ్రీపాది యామినిసరస్వతి నాగరాజు దేవేంద్రాచారి సరస్వతి శ్రవణ్ కుమార్ శ్రీకన్య సంతోష్ యూత్ సభ్యులు కలసి భక్తులు గణపతికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.

previous post