హన్మకొండ జిల్లాకుడా చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఏఎంసీ డైరెక్టర్ భోగం కమల by SambasivaraoSeptember 14, 2024September 14, 202425 జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 హనుమకొండ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టరుగా భోగం కమల ఎన్నికైన సందర్బంగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని హనుమకొండ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియచేశారు. Facebook WhatsApp Twitter Telegram LinkedIn