జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 నర్సంపేట ఖానాపురం మండలం బుధరావుపేట యువజన కాంగ్రెస్ కార్యదర్శి అవురపల్లి రాజు తెల్లవారుజామున మరణించారు మృతదేహానికి బ్లాక్ కాంగ్రెస్ అద్దక్షులు ఎడ్ల జగన్ మోహన్ రెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ మండల పార్టీ అద్దక్షులు హరిబాబు పూల మాల వేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మండల అద్దక్షులు షేక్ ముస్తఫా, ఎస్టి సెల్ మండల అద్దక్షులు భాను, కిసాన్ సెల్ మండల అద్యక్షుడు చెడిపాక ఉపేందర్, గ్రామ పార్టీ అద్దక్షులు లాల్ సాహెబ్, గ్రామ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
previous post