జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 నర్సంపేట
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నర్సంపేట స్నేహ యూత్ అసోసియేషన్ (స్నేహ నగర్) అద్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో భాగంగా పూజలో అన్నదాన కార్యక్రమాన్ని అన్నప్రసాద దాత 9 వ వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తి దుశ్యంత్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ గుంటి రజని కిషన్, మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు నాయిని సునీత ప్రారంభించారుఈ కార్యక్రమంలో మెర్గు దీక్ష మోహన్, వైనాల స్నేహలత శ్యామ్ రాజ్, గాండ్ల స్రవంతి శ్రీకాంత్, గాడిదాసి అమల పైడి, దిద్ది సరిత రాజకుమార్, మాటేటి మాధవి కార్తీక్ యూత్ బాధ్యులు నాయిని వేణుచంద్, మెడిద శ్రీనివాస్, కొల్లాపురం రాజేష్, గాలి శ్రీనివాస్, నాయిని సతీష్, గడ్డం వినయ్, ఆబోతు రాజకుమార్, వేల్పుల కుమార్, మట్లపెల్లి శ్రీనివాస్, రాదారపు శివాజీ, నాయిని చందు, మేక మహేష్, స్వర్ణ భారతి యూత్ బాద్యులు పాల్గొన్నారు.
