Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

టాటా కర్వ్ ఈవీ కార్ ని లాంచ్ చేసిన కుడా ఛైర్మన్

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 వరంగల్ ప్రతినిధి:-టాటా మోటార్స్ టాటా కర్వ్ ఈవీ, పెట్రోల్, డీజిల్ వేరియంట్ లను విడుదల చేస్తున్న సందర్భంగా వరంగల్ టాటా మోటార్స్  ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా కార్యక్రమంలో పాల్గొని వివిధ వేరియంట్‌లను లాంచ్ చేసిన కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి. పాల్గొన్నారు

Related posts

శివాలయంలో  ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు

మద్యం తాగి వాహనాలు నడిపి కేసులు నమోదు చేస్తాం_ సీఐ సంతోష్

పెద్దమ్మగడ్డ దళితుల సమాదులను పరిరక్షించాలని పెద్దమ్మగడ్డ X రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Sambasivarao