జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 14పిఆర్టీయూ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ZPHS, ధర్మారం, గీసుగొండ పాఠశాలకు రాష్ట్ర బాధ్యులు PRTU TG ప్రధాన కార్యదర్శి <span;>పార్వతి సత్యనారాయణ,<span;> జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగీత శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులతో మొదలుకుని, పండిట్, PET అప్గ్రేడేషన్ అలాగే ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల బదిలీలు ఎన్నో అపరిస్కృత సమస్యల సాధనకు PRTU తెలంగాణ తోడ్పడిన విషయం అందరికి తెలిసిందే. అలాగే ఇంకా మిగిలిన సమస్యల సాధనకు నిర్విరామంగా PRTU TG కృషి చేస్తుంది ఉపాధ్యాయ మిత్రులు సంఘ సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలనీ రాష్ట్ర బాధ్యులు కోరారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు సభ్యత్వం తీసుకొన్నారు. ఈ కార్యాక్రమంలో రాయపర్తి మండల బాధ్యులు నవీన్ , మహా -బాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి ఆర్ధిక కార్యదర్శి సర్వేశ్వర్ ముఖ్య సలహాదారు సారయ్య , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

previous post