జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ జిల్లా బిజెపి విశేష్ సంపర్క్ అభియాన్ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం వరంగల్ తూర్పు కార్యాలయంలో బిజెపి రాష్ట్ర మహిళ మోర్చ ఉపాధ్యక్షురాలు, విశేష్ సంపర్క్ అభియాన్ ప్రముఖ్ నాగా ప్రమీలతో జిల్లా సభ్యత్వ ప్రముఖ్, సహా ప్రముఖ్ నాయకులతో కలిసి నిర్వహించారు
next post