Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

నూజివీడు నందనం తోటలో గణేష్ పూజ కార్యక్రమం

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నూజివీడు పట్టణంలోని గాంధీనగర్ నందనం తోటలోఏర్పాటు చేసిన గణేష్ మండపం లో పూజా కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ  సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది

Related posts

గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరిస్తాం..

KATURI DURGAPRASAD

మంత్రి పార్థ‌సార‌థి ఎన్‌టీఆర్ జిల్లా గృహ నిర్మాణంపై స‌మీక్షా స‌మావేశం

KATURI DURGAPRASAD

పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు

Jaibharath News