జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 నర్సంపేట
నర్సంపేట నియోజకవర్గానికి గతంలో మంజూరైన అభివృద్ధి పనులను, పథకాలను స్వయంగా సమీక్షించండని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బహిరంగంగా లేఖ రాశారు రాజకీయాలకు ఇది సమయం కాదు అభివృద్ధి చేయాలన్నారు.
previous post

