జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 వరంగల్ ప్రతినిధి:-గీసుగొండ మండలంలోని ఆరేపల్లి గ్రామములో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి యస్ డి యఫ్ కింద మంజూరు చేసిన లక్ష అరవై వేల రూపాయల నిధులతో ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ బోర్ బావినీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కమలాకర్, హనుమాన్ గుడి చైర్మన్ అల్లూరి రాజారాం రెడ్డి, మిష న్ భగీరథ హెల్పర్ శంకర్, శ్రీనివాస్, బాబురావు, రాజేందర్, సుమన్, రాజమల్లు, కెపి రాజు, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post