Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు  శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 భాగ్యనగరం
హైదరాబాదులో ఆదివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్  కమిటీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ని  మంత్రి కొండా సురేఖ.కలిసి పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు

Related posts

మహిళ సంఘాలకు వడ్డీలేని ఋణాలు

adupashiva

దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసి తీసుకువస్తాం సిఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత‌, కేసీఆర్ బ‌స్సు యాత్ర తో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ