May 9, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలంగాణ ఉద్యమకారుల బస్సు చైతన్య యాత్ర

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 16 నర్సంపేట
తెలంగాణ అమరవీరుల స్తూపంవద్ద ఘనంగా నివాళులు అర్పించిన. ఈ నెల 27న సికింద్రాబాదులో జరిగే ఉద్యమకారుల సన్మాన పోస్టర్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులు చీమ శ్రీనివాస్ మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి ఆవిష్కరించారునర్సంపేట పట్టణ కేంద్రంలోని నందగిరి రజినీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బస్సు యాత్రలో భాగంగా ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్తె లంగాణ తొలి, మలిదశ, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ కారులందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేఫెస్టోలో హామీ ఇచ్చిన హామీలు 250 గజాల ఇండ్ల స్థలాలు,
డబుల్ బెడ్ రూమ్, హెల్త్ కాడ్స్, ఉద్యమ కారుల గుర్తింపు కాడ్స్, ఇరువై వేల పెన్షన్ ఉద్యమకారుల అందరికి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వన్ని కోరారు  నెక్కొండ, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి ఖానాపూర్, నర్సంపేట, అన్ని మండల ఉద్యమకారులు పాల్గొన్నారు ఈకార్య క్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లి యాదగిరి, మల్లాడి వీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌడగని రాజీరు, జిల్లా అధికార ప్రతినిధి ఆకుల సాంబరావు,వరంగల్ జిల్లా మీడియా ఇంచార్జి నర్మెట యాదగిరి, దార్ల రమాదేవి, పుట్టపాక కుమరస్వామి, సుదర్శన్, వెంకట్ రెడ్డి, దోమల రవి, నెక్కొండ అధ్యక్షులు కొత్త సంపత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కత్తుల సదానందం, చెన్నారావుమండల గౌరవ అధ్యక్షులు అంగోతు వీరసింగ్, అధ్యక్షులు లింగమూర్తి, ఉపాధ్యక్షులు ఉడుగుల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

యస్ డి యఫ్ నిధులతో బోర్ బావి ఏర్పాటు.

Sambasivarao

మచ్చాపూర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఉత్సవాలు

Sambasivarao

జాతీయ స్థాయి యోగా పోటీలకు అభినవ నేతాజీ ఎంపిక

Notifications preferences