Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కార్మికులకు శాలువాలు పండ్లతో సన్మానం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 16 వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడలోని ఓరుగల్లు యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాల నుండి నవరాత్రుల విఘ్నేశ్వరుని నిర్వహిస్తూ వస్తున్నారు. ఓరుగల్లు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 మందికార్మికులను నవరాత్రుల సందర్భంగా వారు చేసిన సేవకు గుర్తించి వారికి శాలువతో పండ్లతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకార పుమోహన్ పాల రాకేష్ యూత్ అధ్యక్షులు సంగినేని రాజేష్ ఇంటి సత్య బోయిన్ జగదీష్ మడిపల్లి సుశీల్ , సాయి,కల్లూరి శ్రవణ్ సురావ్ సాయి అల్లి బాధ భాను మట్ట నరేందర్ నాగవల్లి మహేష్ బండి రమేష్ ఆకారం జనార్ధన్ నీరజ్ యాకూబ్ పాషాఅభి తదితరు పాల్గొన్నారు

Related posts

భారీ వర్షాల పట్ల పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ధర్మారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సాంబయ్య

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం…డిఎం&హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ