జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 16
తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ గీసుకొండ మండల కమిటీ ఎన్నిక కూరపాటి వీరాస్వామి సభాద్యక్షులుగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గాదె రమేశ్ కుమార్ హాజరైనారు. గీసుకొండ మండల కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నిక చేసినారు. మండల గౌరవ అధ్యక్షులుగా తుప్పరి నరసింహస్వామి, గోపగాని దేవేందర్ మండల అధ్యక్షులుగా జూలూరి రాజు ప్రధాన కార్యదర్శిగా మంద రాజు వర్కింగ్ ప్రెసిడెంటుగా దేవులపెల్లి రాజు ఉపాధ్యక్షులుగా గర్నిపెల్లి కృష్ణమూర్తి కోశాధికారిగా గాదె చిరంజీవి సహాయ కార్యదర్శిగా రమేశ్ బాబు సలహా దారులుగా తాళ్ళ పెల్లి సుధాకర్, టి సంజీవ యం.డి మొయినుద్దీన్ , కార్యవర్గ సభ్యులు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సితాలే చంద్రశేఖర్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండేటి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి ముదిగొండ వెంకటేశ్వర్లు, వర్ధన్నపేట మండల అధ్యక్షులు యకన్న సంగెం మండల ఉపాధ్యక్షులు చాగంటి సురేష్ పాల్గొన్నారు.
previous post
next post